బాన్సువాడలో ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం...

61చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ రోడ్డులో శ్రీకాంత్ అనే వ్యక్తి ఎలక్ట్రిక్ స్కూటీతో ఇంటికి వెళుతుండగా మంగళవారం రాత్రి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రాణ భయంతో ఇద్దరూ స్కూటీని వదిలి వెళ్లిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సంఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పివేసి అదుపులోకి తెచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్