ఎల్లారెడ్డి: గండిపేట్ లో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

72చూసినవారు
ఎల్లారెడ్డి: గండిపేట్ లో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం గండిపేట్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామoలో ప్రతిష్టించిన దుర్గ భవాని మాతకు భవాని స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం మహా అన్నప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్