శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి..

83చూసినవారు
శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి..
బిజెపి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి యెండల లక్ష్మీనారాయణ ఆదేశానుసారం *ఏక్ పెడ్- మా కా నామ్ -అమ్మ పేరిట ఒక మొక్క* కార్యక్రమాన్ని ప్రతి మండలాల్లోని గ్రామాలలో నాయకులు కార్యకర్తలు మొక్కలు నాటాలని బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్