ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

64చూసినవారు
ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
బాన్సువాడ మండలం, తిర్మలపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు, మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ ఆట ఆడినారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా పిల్లలు, యువతులు, మహిళలు కొత్త బట్టలు ధరించి భక్తి శ్రద్ధలతో గౌరమ్మకి పూజ చేసి చేసి చివరగా ఊరి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్