రుద్రూర్ కు చెందిన దక్కే చిన్న పర్వయ్య మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెందిన ఆయన బుధవారం మేకలను మేపడానికి మల్లయ్య గుట్ట శివారుకు వెళ్లి అదే ప్రాంతంలో పంటపొలాల్లో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని గమనించిన స్థానికులు సమాచారమిచ్చారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం రుద్రూర్ పోలీసులు తెలిపారు.