కామారెడ్డి జిల్లా బీర్కూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం జిల్లా ఇంటర్ విద్యాధికారి షేక్ సలాం సందర్శించి ఎప్సెట్ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని. ఆఫీసు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, లెక్చరర్లు పాల్గొన్నారు.