అలయ్, బలయ్ తీసుకుంటూ సందడిగా నడిపిన బిఆర్ఎస్ నాయకులు

55చూసినవారు
అలయ్, బలయ్ తీసుకుంటూ సందడిగా నడిపిన బిఆర్ఎస్ నాయకులు
బాన్సువాడ పట్టణంలోని ఈద్గా మైదానంలో గురువారం రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర నాయకులు, పోచారం సురేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, ఎజాస్, గురు వినయ్, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ తమ నాయకులకు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలయ్ , భలయ్ తీసుకుంటూ సంతోషంగా గడిపారు.

సంబంధిత పోస్ట్