వర్ని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా డైరెక్టర్లు గా నియమించినందుకు మంగళవారం నియోజకవర్గం ఏమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ని బాన్సువాడలో తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వర్ని మండల మరియు పలు గ్రామాలకు చెందిన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.