పీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే

70చూసినవారు
పీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అమెరికా పర్యటన ముగించుకొని గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ఆయన టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్