నసురుల్లాబాద్: పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

50చూసినవారు
నసురుల్లాబాద్: పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో పెద్దమ్మ తల్లికి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆదివారం బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట దొడ్ల భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, నందు పటేల్, హారిక సాయిలు, మహేందర్ గౌడ్, సాయ గౌడ్, ముదెలి రాములు, పెరిక సాయిలు, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్