నవరాత్రికి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ కృష్ణ

79చూసినవారు
నవరాత్రికి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ కృష్ణ
బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో గురువారం పట్టణ సీఐ మున్నూరు కృష్ణ ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను అందరూ శాంతియుతంగా జరుపుకునేందుకు పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఎజాస్, అశోక్ రెడ్డి, అలిబిన్అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్