ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే ఉత్సవాలు

52చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే ఉత్సవాలు
బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామం వద్ద గల ఎస్ ఆర్ ఎన్ కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ఎస్ఎస్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాలస్వామి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారులు పోతరాజు, డాక్టర్ రాజేష్, శ్రీనివాస్, వినయ్ కుమార్, వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్