బోర్లంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

66చూసినవారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో మంగళవారం గ్రామస్తులు సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేకువజామున లేచి తమ ముంగిళ్లలో రంగురంగులతో అందమైన ముగ్గులు వేసి, ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు గాలిపటం ఎగురవేస్తూ ఆనందంగా గడిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్