గ్రామాల్లో అంగన్వాడీ టీచర్ల పాత్ర ఎనలేనిది: చైర్మన్ కాసుల

58చూసినవారు
గ్రామాల్లో అంగన్వాడీ టీచర్ల పాత్ర ఎనలేనిది: చైర్మన్ కాసుల
గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్న సేవలు ఎనలేనివని కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్లో ఏర్పాటు చేసిన పోషన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన అంగన్వాడి ఉద్యోగుల సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారి బాబయ్య, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్