ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన పోచారం శ్రీనివాస్

54చూసినవారు
ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన పోచారం శ్రీనివాస్
రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. మంత్రి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి నిన్న అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకుని సోమవారం హైదరాబాద్ లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి పోచారం పరామర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్