తప్పులు ఉన్నవారికి కొత్త అకౌంట్

1507చూసినవారు
తప్పులు ఉన్నవారికి కొత్త అకౌంట్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామ పరిధిలో ఎన్నో సంవత్సరాలుగా అన్ని చోట్ల ఉపాధి హామీ పథకంలో కొన్ని మార్పులు ఈ మధ్య వస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. మారుతున్న సమాజాన్ని బట్టి జాబ్ కార్డులో ఉన్న వ్యక్తి అకౌంట్ నెంబర్ తప్పు ఉండటంతో సరి చేయడానికి పోస్ట్ మాస్టర్ సంతోష్ శనివారం ఊరికి వచ్చి ఊరిలో ఉన్న వ్యక్తులకు కొత్త పోస్ట్ అకౌంట్ నెంబర్ ను ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్