రాత్రి పగలు తేడా లేకుండా బెల్ట్ షాపులు

5376చూసినవారు
రాత్రి పగలు తేడా లేకుండా బెల్ట్ షాపులు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఊరడమ్మ గల్లి ప్రదేశంలో శనివారం రాత్రి 12 అయినా ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్న బెల్ట్ షాపులు, అక్కడే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా అమ్ముతున్నట్లుగా సమాచారం. భయపడుతున్న ప్రజలకు మరింత భయాన్ని కల్పించేలా ఇలా రాత్రి అనక పగలనక అమ్ముతున్న బెల్ట్ షాప్ లపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్