సర్పంచ్ రాజు పటేల్ పుట్టిన రోజు వేడుకలు

2083చూసినవారు
సర్పంచ్ రాజు పటేల్ పుట్టిన రోజు వేడుకలు
డోoగ్లీ మండలం మాధన్ హిప్పర్గ గ్రామ సర్పంచ్ రాజు పటేల్ పుట్టిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించడం  జరిగింది. ఉమ్మడి మండల తెరాస పార్టీ నాయకులు  కలిసి కట్టుగా రాజు పటేల్ పుట్టిన వేడుకల్లో పాల్గొని కేక్ తినపించడం జరిగింది. మద్నూర్ మండల తెరాస పార్టీ అధ్యక్షుడు సంగమేశ్వర్ ఆధ్వర్యంలో రాజు పటేల్ పుట్టిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఉమ్మడి మండల తెరాస పార్టీ ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్