ఉపాధి హామీ కూలీలకు ఆరోగ్యం విషయంపై అవగాహన కార్యక్రమం

52చూసినవారు
ఉపాధి హామీ కూలీలకు ఆరోగ్యం విషయంపై అవగాహన కార్యక్రమం
బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామ పరిధిలో పెరుగుతున్న ఎండ తీవ్రతను బట్టి ఉపాధిహామీ కూలి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జ్వరం టాబ్లెట్లు పంచారు. పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్న కార్యదర్శి, సూపర్ మెట్ కు గురువారం ధన్యవాదాలు తెలిపారు. గ్రామపంచాయతీ సెక్రటరీ కామప్ప ఉపాధిహామీ సూపర్ సూర్య, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్