యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

68చూసినవారు
యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు హాజీ శివ, పిట్ల సాయిలు, పలువురు యూత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్