జుక్కల్: బీజేపీ కార్యకర్తలు సంబరాలు

51చూసినవారు
జుక్కల్: బీజేపీ కార్యకర్తలు సంబరాలు
జుక్కల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా వెళ్తుండటంతో శనివారం సంబరాలు నిర్వహించారు. మహారాష్ట్రలో పెద్ద మొత్తంలో సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని ప్రస్తుతం 216 సీట్లతో ముందుందని తెలిపారు. ఇందులో బీజేపీ నాయకులు ఉమాకాంత్, ప్రశాంత్ పటేల్, నగేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్