జుక్కల్: ఈ కార్యాలయం పేరు ఏంది సార్

83చూసినవారు
జుక్కల్: ఈ కార్యాలయం పేరు ఏంది సార్
నిజాంసాగర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయానికి రంగులు వేసి ఎంపీడీఓ కార్యాలయం పేరు రాయడం మర్చిపోయారు. కార్యాలయం పేరు తెలవకపోవడంతో లబ్ధిదారులు ఇది ఏ కార్యాలయం సారు అని అడిగి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎంపీడీఓ కార్యాలయానికి పేరు రాసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదివారం ప్రజలు కొరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్