పిట్లం ఉపాధి హామీ నూతన ఏపీఓగా మహేష్

71చూసినవారు
పిట్లం ఉపాధి హామీ నూతన ఏపీఓగా మహేష్
కామరెడ్డి జిల్లా పిట్లం మండల ఉపాధి హామీ నూతన ఏపీవోగా మహేష్ శనివారం పదవి బాధ్యతలు స్వీకరించినట్లు పిట్లం మండల ఎంపీడీవో కమలాకర్ తెలిపారు. గాంధారి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ ఎపివోగా విధులు నిర్వహించి పిట్లంకు బదిలీపై ఇక్కడకు వచ్చారు. పిట్లం ఉపాధి హామీ ఏపీవోగా విధులు నిర్వహించిన శివకుమార్ నిజాంసాగర్ మండలనికి బదిలీపై వెళ్లారని ఎంపీడీవో తెలిపారు.

సంబంధిత పోస్ట్