శనివారం నిజాంసాగర్ మండలంలోని గాలిపూర్ ప్రధాన కాలువ 7 వ డిస్ట్రిబ్యూటర్ ద్వారా పరిమితికి మించి కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో గాలిపూర్ గ్రామంలో ఇల్లు వాకిట్లోకి నీరు రావడంతో ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కాలువకు మించి నీటిని విడుదల చేయొద్దు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కోరుతున్నారు.