మొరం రోడ్డు వేయించిన ఎమ్మేల్యే

78చూసినవారు
మొరం రోడ్డు వేయించిన ఎమ్మేల్యే
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని రాచూర్ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే తోట లక్మి కాంతారావుకు మాకు రోడ్డు లేదు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పగానే చలించిపోయినా మనసున్న మహారాజు సోమవారం రాచూర్ గ్రామానికి వెంటనే మొరం రోడ్డు వేయించారు. అంతే కాకుండా శాశ్వతంగా డాంబర్ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారని రాచూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, తదితరులు సంతోషం వ్యక్తం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్