నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఎండలో లేదా ప్రక్కన ఉన్న హోటల్లో వెళ్లి ఉండవలసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని ఆదివారం ప్రజలు కోరుతున్నారు.