పిట్లం భవిత సెంటర్‌లో ఫిజియోథెరపీ పరీక్షలు

55చూసినవారు
పిట్లం భవిత సెంటర్‌లో ఫిజియోథెరపీ పరీక్షలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని భవిత సెంటర్ లో శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి కె. దేవి సింగ్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా దివ్యాంగుల విద్యార్థులందరికీ ఫిజియోథెరపిస్ట్ వి. సారిక క్యాంపు నిర్వహించి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎం. కమల్ కిషోర్, విద్యార్థుల తల్లిదండ్రులు, భవిత సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్