పిట్లం: వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి

52చూసినవారు
పిట్లం: వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని బొల్లక్పల్లి గ్రామంలో మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన మేరకు నాణ్యత ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రదీప్ రెడ్డి, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్