హైదరాబాద్లో జోరుగా కల్తీ మిరప పొడి అమ్మకాలు

52చూసినవారు
హైదరాబాద్లో జోరుగా కల్తీ మిరప పొడి అమ్మకాలు
కల్తీ కారం తయారు చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అఫ్జల్‌గంజ్‌లో ఓ ఇంటిపై దాడి చేసిన సెంట్రల్ జోన్ పోలీసులు.. 35 కేజీల కల్తీ కారం పొడిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రూపారామ్ ఖత్రీని అరెస్ట్ చేశారు. కారం పొడి ఎర్రగా కనిపించేందుకు, తూకం వచ్చేందుకు ఎరుపు రంగు, విషపూరిత రంగులు, నూనెలు కలిపి కల్తీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్