ఇండియా కూటమి మేనిఫెస్టోలో కీలక హామీలు ఇవే

78చూసినవారు
ఇండియా కూటమి మేనిఫెస్టోలో కీలక హామీలు ఇవే
జార్ఖండ్ ఎన్నికల వేళ ఇండియా కూటమి మేనిఫెస్టోను మంగళవారం ప్రకటించింది. అందులో కీలక హామీలు ఇవే..
*రూ.450కే సిలిండర్‌ 
*ఒక్కో వ్యక్తికి నెలకు 7కేజీల చొప్పు ఆహార ధాన్యాలు
*10 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు
*రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా
*వరికి కనీస మద్దతు ధర రూ.2400 నుంచి రూ.3200కి పెంపు
*మాజ్య సమ్మాన్‌ యోజన కింద మహిళలకు నెలకు రూ.2500*వెనుకబడిన తరగుల వారికి ప్రత్యేక కమిషన్‌, మైనారిటీల హక్కులకు రక్షణ

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్