డిగ్రీ సీట్ల భర్తీకి ప్రత్యేక అవకాశం

554చూసినవారు
డిగ్రీ సీట్ల భర్తీకి ప్రత్యేక  అవకాశం
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేటి నుండి 28/08/2023 నుండి 04/09/2023 వరకు డిగ్రీ సీట్ల భర్తీకి ప్రత్యేక అవకాశం ఉందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బిచ్కుంద ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు అప్లై చేసుకొని అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని దీన్ని సద్వినియోగ పరచుకోగలరని తెలియజేశారు.

ట్యాగ్స్ :