ఎమ్మెల్యే జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించిన ఉపాధి హామీ బృందం

54చూసినవారు
ఎమ్మెల్యే జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించిన ఉపాధి హామీ బృందం
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు జన్మదిన వేడుకలను బండయ్యప్ప ఫంక్షన్ హాల్ నందు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీవో తిరుపతి, టెక్నికల్ అసిస్టెంట్లు, సాయిలు, రాజు, సంజయ్, కంప్యూటర్ ఆపరేటర్స్, గణపతి, సాయిలు, ప్రతి గ్రామం నుండి ఉపాధి హామీ పని చేయిస్తున్న ఎఫ్. ఏలు, తదితరులు కలిసి మెలిసి ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.