వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి

65చూసినవారు
వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి
విద్యార్థులు చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని ప్రిన్సిపాల్ కె. అశోక్ అన్నారు. బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ జి. వెంకటేశం మాట్లాడుతూ విద్యార్ధి దశలో చదువుతో పాటు సామాజిక సేవలో భాగం కావడం ఎన్ఎస్ఎస్ తోనే సాధ్యం అన్నారు. పోగ్రామ్ ఆఫీసర్ సంజీవరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్