ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

1442చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గోపాన్ పల్లి గ్రామానికి చెందిన గంగారాం హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయనిగా ఎన్నికైనా సందర్బంగా ఆదివారం గ్రామస్తులు అయనను ఘనంగా సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, టీచర్స్ బృందం గ్రామ పెద్దలు యువకులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్