తెలంగాణలో పర్యటిస్తున్న అఘోరీ మాత గురువారం సనాతన ధర్మ స్వచ్చంద కార్యకర్త మొగుల పల్లి ఉపేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమైన మీడియా ముందు సంచాల ప్రకటన చేశారు. త్వరలో ఒరేపిస్టు అంగం కోసేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ కు చెందిన ఉపేంద్ర చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకొని ఆయన ఆఫీసుకు వెళ్లి ఆశీస్సులు అందచేశారు. హిందు సనాతన ధర్మాన్ని, దేవాలయలను రక్షించి గోవదను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.