ప్రమాదవశాత్తు పేలిన కారు బాంబు.. ఏడుగురు మృతి

75చూసినవారు
ప్రమాదవశాత్తు పేలిన కారు బాంబు.. ఏడుగురు మృతి
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో కారు బాంబు పేలడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఓ మిలింటెంట్‌ తన ఇంటి వద్ద కారులో బాంబు అమర్చుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఏడుగురు మృతి చెందగా.. మరో 14 మందికి గాయాలయ్యాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్