4, 5 తేదీల్లో హోమ్ ఓటింగ్

70చూసినవారు
4, 5 తేదీల్లో హోమ్ ఓటింగ్
ఈ నెల 4, 5 తేదీలలో నిర్వహించే హోమ్ ఓటింగ్ కు పోలింగ్ బృందాల ర్యాండమైజేషన్ ను వర్చువల్ విధానం ద్వారా ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి సమక్షంలో పారదర్శకంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం జూమ్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో 439 మంది హోమ్ ఓటింగ్ ను వినియోగించుకోనున్నారని అన్నారు. 85 సం. లు పైబడిన వృద్దులు 181 మంది, వికలాంగులు 258 మంది ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్