వృద్ధుడిపై యువకుడు తీవ్ర దాడి (వీడియో)

568చూసినవారు
జార్ఖండ్‌లోని సింగ్‌మోర్, హతియాలో తాజాగా దారుణ ఘటన జరిగింది. తపన్ స్వీట్స్ యజమాని ఓ వృద్ధుడిపై శారీరకంగా తీవ్ర దాడి చేశాడు. వృద్ధుడిని బిల్లు అడగడంతో దానికి అంకుల్ కాస్త కఠినంగా స్పందించి, షాప్‌లో కొనుగోలు చేసిన వస్తువులను బయటికి విసిరాడు. దీంతో ఆ వృద్ధుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడి వల్ల అక్కడ ఉన్న కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్