6, 7 తేదీల్లో కేసీఆర్ పర్యటన

52చూసినవారు
6, 7 తేదీల్లో కేసీఆర్ పర్యటన
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెల 6, 7 తేదీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన 6వ తేదీన నిజామాబాద్ పట్టణంలో రోడ్డు షో లో పాల్గొంటారు. రాత్రి పట్టణంలోనే బస చేస్తారు. మరుసటి రోజు సాయంత్రం 5. 30 గంటలకు కామారెడ్డిలో నిర్వహించే రోడ్ షో లో పాల్గొంటారు. అనంతరం మెదక్ జిల్లా కేంద్రానికి పయనం అవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్