ఏపీ రాజకీయాల్లో ‘మెగా’ ట్విస్ట్

81939చూసినవారు
ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడటం సంతోషకరంగా ఉంది. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్‌లను గెలిపించాలి. ఇద్దరూ సమర్థవంతులు. ఏపీ అభివృద్ధిలో ముందుకెళ్లాలి. అందుకోసం ప్రజలంతా నడుం బిగించాలి.’ అని చిరంజీవి అన్నారు. ఆ ఇద్దరు నేతలకు చిరంజీవి మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్