నూతన బోరు మోటర్ ప్రారంభం

80చూసినవారు
నూతన బోరు మోటర్ ప్రారంభం
కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ 17వ వార్డులోని హనుమాన్ టెంపుల్ లో నూతన బోర్ మోటర్ ను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ మంగళవారం టెంకాయలు కొట్టి ప్రారంభించారు. ఆమె
మాట్లాడుతూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్ అవధూత నరేందర్, మాజీ కౌన్సిలర్ సుధాకర్, పాత శివ కృష్ణమూర్తి, వనిత రామ్మోహన్, చాట్ల వంశీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్