నేడు ఓపెన్ యూనివర్సిటీ పరిచయ కార్యక్రమం

59చూసినవారు
నేడు ఓపెన్ యూనివర్సిటీ పరిచయ కార్యక్రమం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వర్సిటీ సమన్వయకర్త రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ కార్యక్రమాలు, యూట్యూబ్, వెబ్ రేడియో, వివిధ ఒక మాధ్యమాల ద్వారా విద్యార్థులకు అందిస్తున్న సేవలను వివరిస్తామన్నారు. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్