ఎల్లారెడ్డి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు ఆదిమూలం సతీష్ కుమార్ ని పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్ తరలించారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అందోళన నేపథ్యంలో జిల్లాలో అరెస్టుల పరంపర కొనసాగుతుంది.