కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

675చూసినవారు
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయన పోరాట పటిమను స్మరించుకుంటూ కురుమలు వేడుకలు నిర్వహించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, పోరాడాడని నాయకులు ప్రజలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుర్మలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్