ఎల్లారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

76చూసినవారు
ఎల్లారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్