ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు మహర్దశ

65చూసినవారు
ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు మహర్దశ
పోచారం ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండి ఎల్లారెడ్డి రైతాంగానికి సాగునీరు, పట్టణ ప్రజలకు తాగునీరు అందిస్తున్న పెద్ద చెరువుకు మహర్దశ వచ్చింది. చెరువును ఆధునికీకరణ చేసి, పర్యాటక కేంద్రంగా మార్చాలని చెరువు కట్ట వెడల్పు పనులు చేసి, చెరువుకు పెద్ద ఎత్తున మెట్లు నిర్మించారు. కానీ కొంతకాలంగా చెత్త చెదారం పేరుకుపోయింది. దీంతో మున్సిపల్ పాలక వర్గం అధికారులు స్పందించి మంగళవారం క్లీనింగ్ పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్