నందేడి రమేష్ కుటుంబానికి ఆర్థిక సాయం

78చూసినవారు
నందేడి రమేష్ కుటుంబానికి ఆర్థిక సాయం
పాల్వంచ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నందేడి రమేష్ కుటుంబానికి ఇండియన్స్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం 5,000 రూపాయలు ఆర్థిక సహాయము అందించడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే బాధితులకు నష్టపరిహారం అందించాలని అధ్యక్షులు కూచని శేఖర్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్యార బాబయ్య, రాజు, స్వామి, రమేష్, బాలకిషన్, ఎల్లం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్