పిట్లంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

73చూసినవారు
పిట్లంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
పిట్లం మండల కేంద్రంలో గల సామాజిక కమ్యూనిటి ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎస్. వి కిషన్ తెలిపారు. ఈశిబిరంలో వైద్యుడు భాస్కర్ రెడ్డి 110మందిని పరీక్షించి, 15మందిని బోధన్ కంటి ఆసుపత్రికి చికిత్స కోసం పంపగా, 22మందికి అద్దాల కోసం రిఫర్ చేసినట్లు తెలిపారు.