అక్రమ మొరం దందా

61చూసినవారు
అక్రమ మొరం దందా
బిచ్కుంద మండలంలో అక్రమ మొరం దందా సాగుతుంది. 20 ట్రిప్పుల అనుమతులు తీసుకొని 200 నుంచి 300 ట్రిప్పుల మొరం అక్రమంగా సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు జోరందుకున్నాయి. రెవిన్యూ అధిజరులు తీరుపై జనాలు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు వివరణ కోరగా 20 ట్రిప్పుల అనుమతులు తీసుకున్నారని చెప్పినప్పటికీ, ఎక్కువగా మొరం తరలిస్తున్నారని ప్రజలు అగ్రహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్