బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందు దేవలయాలపై జరుగుతున్న దాడులపై మంగళవారం సాయంత్రం ఎల్లారెడ్డిలో హిందు సంఘాల ఐక్య వేదిక భారీ మానవహారం చేపట్టింది. వక్తలు మాట్లాడుతూ. బంగ్లాదేశ్ లో మానవత్వం లేని మృగాలు హిందువులపై చేస్తున్న అకృత్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాదాపుగా 3, 500 మంది హిందువులను ఊచ కోత కోసారన్నారు. పార్టీలకు అతీతంగా బంద్ విజయవంతం అయింది. యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.